ఇప్పుడు వెల్లుల్లిని దేశీ ఫుడ్ లోనే కాకుండా అనేక రకాల ఫాస్ట్ ఫుడ్స్ లో కూడా వాడుతున్నారు. కానీ చాలా సార్లు, దాని ప్రయోజనాలు, దాని వేడి ప్రభావాన్ని చూసి ప్రజలు ఎక్కువగా దీనిని తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వెల్లుల్లి మీకు ఏ విధంగా హాని చేస్తుందో తెలుసుకోండి.(ఫ్రతీకాత్మక చిత్రం)