మీ పిల్లలు తరుచూ చిరాకుగా ఉంటున్నారా ? చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నారా ? ఇందుకు అనేక కారణాలు ఉంటాయి.
2/ 7
అయితే అందులో నిద్రలేమీ కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు సరిపోయేంత నిద్రలేకపోవడం వల్ల వారిపై అనేక రకాలుగా ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
3/ 7
నిద్రలేమీ కారణంగా పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని హెచ్చరిస్తున్నారు.
4/ 7
ఇక ఏ వయసు పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమే తెలుసుకోవాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులపై ఉంటుంది.
5/ 7
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు 14 నుంచి 15 గంటల నిద్ర అవసరం.
6/ 7
ఇక ప్రీ స్కూల్కు వెళ్లే చిన్నారులకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం.
7/ 7
ఇక 8 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 9 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. 13 ఏళ్ల పైడిన పిల్లల నుంచి టీనేజర్లకు 8 గంటల నిద్ర సరిపోతుందని తెలిపారు.