చిన్నారులు అసౌకర్యానికి గురవ్వడం, తరచూ అనారోగ్యం పాలవ్వడం, పాఠశాలలో నేర్చుకోవడంలో వెనుకబడడం, తమను తాము విమర్శించుకోవడం, హీనంగా భావించడం వంటివి మానసిక అనారోగ్యానికి సంకేతాలు. చిన్నారులు అసౌకర్యానికి గురవ్వడం, తరచూ అనారోగ్యం పాలవ్వడం, పాఠశాలలో నేర్చుకోవడంలో వెనుకబడడం, తమను తాము విమర్శించుకోవడం, హీనంగా భావించడం వంటివి మానసిక అనారోగ్యానికి సంకేతాలు. Image source from Pexels
ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉండడం వల్ల.. వారి పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సంబంధం సరిగ్గా లేకపోతే.. చిన్నారులు మానసిక వ్యాధితో బాధపడతారని అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు మానసిక ఆరోగ్యంగా లేకపోతే.. వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Image source from Pexels