ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్యాంక్రియాస్‌ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. కడుపులో, దాని చుట్టుపక్కల ఏవైనా లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను తెలుసుకుందాం.(Pancreatic cancer These symptoms are extremely dangerous Be careful immediately )
మీకు కడుపునొప్పి ఎక్కువ రోజులు ఉంటే, ప్యాంక్రియాస్‌లో ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ క్యాన్సర్ కూడా కడుపు నొప్పిని కలిగిస్తుంది. కడుపులో ఏ సమస్య అయినా ఎక్కువ రోజులు వస్తే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. (Pancreatic cancer These symptoms are extremely dangerous Be careful immediately )
ఏ కారణం లేకుండా నిత్యం జ్వరం కలిగి ఉండటం కూడా ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు కావచ్చు. అలాగే, ఇది శరీరంలోని రక్తనాళాలలో చికాకు, వాపు ,రద్దీని కలిగిస్తుంది. అందుకే ఏ జ్వరం అయినా ఐదురోజులకు మించి ఉంటే వెంటనే వైద్యసేవలు పొందడం ఉత్తమమం. (Pancreatic cancer These symptoms are extremely dangerous Be careful immediately )
కళ్ళు ,చర్మం పసుపు రంగులోకి మారడం. మూత్రం రంగు కూడా నల్లబడటం కూడా క్లోమంలో తీవ్రమైన కేన్సర్ సమస్యలను సూచిస్తుంది. సాధారణంగా కేవలం కామెర్ల వ్యాధి వల్లే ఇలా కళ్లు పసుపు రంగులోకి మారతాయి అనుకుంటాం. కానీ, ఇది కేన్సర్ కారణం కూడా కావచ్చు.(Pancreatic cancer These symptoms are extremely dangerous Be careful immediately )
అధిక రక్తపోటు ప్యాంక్రియాటైటిస్‌ను సూచించవచ్చు. కాబట్టి అధిక రక్తపోటును కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రందించడం మంచిది.
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)(Pancreatic cancer These symptoms are extremely dangerous Be careful immediately )