Palm Oil Effects: పామ్ ఆయిల్ వాడుతున్నారా... బయట తింటున్నారా... మీరు తప్పక చదవాల్సిందే

Palm Oil Effects: ఈ రోజుల్లో 50 ఏళ్ల లోపు వారికే... హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఏంటో మనం తెలుసుకోవాల్సిందే. పెడియాట్రిక్ సర్జరీ డాక్టర్ భావన ఏమంటున్నారో తెలుసుకుందాం.