Air Pollution: ఈ రాకాసి బంగారం లాంటి బిడ్డల్ని బలి తీసుకుంది, ఒకే ఏడాదిలో 1,16,000 మంది మృతి

ఎక్కువకాలం పాటు ఔట్ డోర్, ఇళ్లలో వాయు కాలుష్యం వల్ల 1.16 లక్షల మంది పసిబిడ్డలు చనిపోయారు. వారిలో స్ట్రోక్, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో చనిపోయారు.