Home » photogallery » life-style »

OUR COUNTRY CURRENCY NOTES ARE NOT MADE OF PAPER AND DO YOU KNOW WHAT THEY ARE MADE OF RNK

Indian Currency: మన దేశపు కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేయరు! మరి దేనితో తయారు చేస్తారో మీకు తెలుసా?

Indian Currency : పొద్దున లేచిన నాటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ఈ ఉరుకులు పరుగులు కేవలం డబ్బు సంపాదించడానికే.. అయితే, ప్రతిరోజూ మన చేతుల్లో తిరిగే ఈ రంగు కాగితాలు దేంతో తయారు చేస్తారు మీకు తెలుసా?