మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అవన్నీ కణాలతో తయారయ్యేవే. ఆ కణాలే మనకు ఆయుష్షుని ఇస్తున్నాయి. కొత్త కణాలు రావడం ఆగిపోతే.. మనం 100 రోజుల్లో చనిపోతాం. ఎందుకో తెలుసుకుందాం.
2/ 12
మన శరీరంలో ప్రతీ క్షణం కొత్త కణాలు పుట్టడం.. ముసలి కణాలు పోవడం (చనిపోవడం) జరుగుతుంది.
3/ 12
మన శరీరంలో 25 శాతం దాకా ద్రవాలు, ప్లాస్మా ఉంటాయి. అవి కణాల కింద లెక్కలోకి రావు.
4/ 12
మిగతా 75 శాతం శరీరంలో 30 ట్రిలియన్ల (30 లక్షల కోట్లు) కణాలు ఉంటాయి.
5/ 12
ఈ 75 శాతం కణాల్లో దాదాపు 72 శాతం (27 లక్షల కోట్లు) కణాలు 50 ఏళ్ల దాకా ఉంటాయి.
6/ 12
మన రక్తంలో మాత్రం అతి చిన్న కణాలు ఉంటాయి. అవి మాగ్జిమం 120 రోజులు బతుకుతాయి.
7/ 12
పొట్టలో ఉండే కణాలు వారం లోపే చనిపోతాయి.
8/ 12
ఇలా రోజూ 33వేల కోట్ల కణాలు పోయి, కొత్తవి వస్తాయి. అంటే మొత్తం కణాల్లో దాదాపు 1 శాతం.
9/ 12
ఈ ప్రకారం 80 నుంచి 100 రోజుల్లో మొత్తం కణాలన్నీ పోయి.. కొత్తవి వచ్చేస్తాయి.
10/ 12
ఈ ప్రకారం ప్రతి 100 రోజులకూ మనం కొత్త వ్యక్తులం కింద లెక్క.
11/ 12
మనం రోజూ మంచి ఆహారం తీసుకోవాలి. తద్వారా ఆరోగ్యకరమైన కొత్త కణాలు పుడతాయి.
12/ 12
మన ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.