కమలా పండ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... వాటి తొక్కల వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి. జనరల్‌గా మనం కమలా పండ్లు కొని తెచ్చుకున్నాక... వాటిని బాగా కడిగి... ప్రిజ్‌లో ఉంచుతాం. లేదంటే డ్రై ప్లేస్‌లో ఉంచుతాం. డే బై డే వాటిని తింటూ... తొక్కల్ని పారేస్తాం. ఇప్పుడు ఆ తొక్కల్ని కూడా ఎలా వాడేసుకోవాలో తెలుసుకుందాం.