కావాల్సిన పదార్థాలు: రెండు ఉల్లిపాయలు, అరకప్పు పల్లీలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, రెండు పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి. వీటితోపాటు తాలింపు కోసం ఒక టీ స్పూన్ మినప పప్పు, కరివేపాకు, అర టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండు మిర్చి, ఒక టేబూల్ స్పూన్ నూనె తీసుకోవాలి. (Image courtesy - twitter handles)