Home » photogallery » life-style »

ONE FATHER IN LAW SENT ASADHAM SARE FOR AFTER HIS DAUGHTER MARRIAGE SON IN LAW SHOCKED NGS

ashadam saare: గోదారోళ్లా మజాకా..? సారె చూసి ఉక్కిరిబిక్కిరైన అల్లుడు.. ఏం పంపారో తెలుసా..?

కొత్తగా పెళ్లైన అమ్మాయికి పుట్టింటివారు సారె పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ.. అయితే యానాంలో ఓ అల్లుడికి.. మామ పంపిన సారె ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఇంతకీ ఆ సారె స్పెషల్ ఏంటో తెలుసా..?