Home » photogallery » life-style »

ON FESTIVAL OF CHHATH PUJA 2021 ACTRESSES TRADITIONAL LOOK RNK

Chhath puja 2021.. సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్న తారలు!

Chhath Puja 2021: ఛత్‌ పూజ దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా పూర్వాంచల్‌ ప్రాంతంలో ఈ పండుగకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ సమయంలో సామాన్యులు కూడా అందంగా తయారవుతున్న నేపథ్యంలో నటీమణులు కూడా మేంమేం తక్కువకాదు అన్నట్లు వైభంగా ఛత్‌ పూజ వేడుకలను జరుపుకొంటున్నారు. ఈ ప్రత్యేక సమయంలో అక్షర సింగ్‌ నుంచి రాణి ఛటర్జీ వరకు ప్రజల హృదయాలకు హత్తుకునే సాంప్రదాయ రూపంలో కనిపించారు.