ఎలాంటి వైరస్నైనా ఎదుర్కోవాలంటే ..ముందు మనం మంచి ఆహారం తీసుకోవాలి. బలవర్ధక ఆహారం.. తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఏ వ్యాధి వచ్చినా ఏం కాదు. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. అందుకే మళ్లీ వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి అవేంటో ఇక్కడ చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)