Health: మీకు ఈ సమస్యలు వస్తే... ఆ చేపలు తినాలి... వెంటనే ప్రయోజనం కనిపిస్తుంది

Fish Health: చేపల్లో కొవ్వు తక్కువ. నాణ్యమైన ప్రోటీన్స్, 9 అమైనా యాసిడ్స్ ఉంటాయి. ఎన్నో పోషకాలు లభిస్తాయి. శతాబ్దాలుగా తీర ప్రాంత ప్రజలు చేపల్ని తప్పనిసరిగా తింటున్నారు. మరి ఎవరు వెంటనే చేపలు తినాలో తెలుసుకుందాం.