Cumin Seeds Side Effects: ఆరోగ్యానికి మంచిది కదా అని వంటల్లో ఎక్కువగా జీలకర్ర వాడుతున్నారా..? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిస్తే..

శరీరంలోని అధిక కొవ్వు ఉంటే జీలకర్ర తగ్గిస్తుందంట. కిడ్నీలో రాళ్లను కూడా కరిగించే గుణం జీలకర్రకు ఉందని వైద్య నిపుణులు చెబుతుంటారు. మరి అలాంటి జీలకర్రను వాడటం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలుసా..? జీలకర్రను అధికంగా వాడితే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఓ లుక్కేయండి.