NOISE FROM BUSY ROADS INCEASE HEART PROBLEMS NEW STUDY SAYS RA
Health Tips : గుండెసమస్యలకు దారి తీసే ట్రాఫిక్..
Health Tips | సిటీల్లో రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీనివల్ల ఆఫీస్‌కి లేట్ అవ్వడం, ఇబ్బందులు పడడం ఇలాంటి ఇబ్బందులు తప్పవు.. కానీ తాజాగా తేలిన విషయమేంటంటే.. ట్రాఫిక్ కారణంగా గుండెసమస్యలు పెరుగతాయట.
ట్రాఫిక్ రద్దీ కారణంగా గుండెపోటు పెరుగుతుందని తేల్చిన శాస్త్రవేత్తలు. పలువురిపై పరిశీలనలు జరిపి వెల్లడి
2/ 5
ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. గమ్యస్థానాలకు త్వరగా వెళ్తామా లేదా.. అనే ఆలోచనలతో టెన్షన్‌గా ఉంటాం.. ఇవన్నీ గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయంటున్న పరిశోధకులు
3/ 5
వెహికిల్స్ చేసే భారీ శబ్ధాల వల్ల కూడా గుండెజబ్బులు పెరిగే అవకాశముందంటూ వెల్లడి
4/ 5
రద్దీ వేళల్లో ప్రయాణాలు తక్కువ చేయమని సూచిస్తున్న శాస్త్రవేత్తలు
5/ 5
అదేవిధంగా.. జర్నీ సమయాల్లో టెన్షన్ తగ్గించే వెంటతెచ్చుకోవాలి. స్ట్రెస్ బాల్ వంటివన్న మాట.. వీటి కారణంగా సమస్య తగ్గుతందని సూచన.