గోధుమ..
పిండి, పాలు, పసుపు బాగా కలపండి . దీన్ని పెదవులపై అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది జుట్టును తొలగించడమే కాకుండా టాన్‌ను కూడా తొలగిస్తుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)