Home » photogallery » life-style »

NIZAMABAD COUPLE STARTED ECO FRIENDLY BAGS MANUFACTURING COMPANY AGAINST PLASTIC VRY NZB

Nizamabad : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి... సొంత కాళ్లపై యువ జంట.. పర్యావరణ రహిత బ్యాగుల తయారి ప్యాక్టరీ ఏర్పాటు

Nizamabad : ప్రకృతి మీద ప్రేమతో ఓ యువకుడు లక్షలు సంపాదించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలాడు.. అనంతరం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతంపై యుద్ద భేరి మోగించేదుకు తానే ఓ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, అనేక కష్టాలను ఎదుర్కొని ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.