1.ఉద్యోగానికి వెళ్లేవారు చాలామంది షిఫ్టులు వైజ్ గా ఉద్యోగం చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఎప్పుడు ఓకే షిఫ్టుల్లో పని చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రతిరోజు వేరే వేరే షిఫ్టులు వెళ్లాల్సి ఉంటుంది. వారానికి ఒక ఒక షిఫ్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు కంపెనీ యాజమాన్యం. అయితే షిఫ్ట్ లలో డ్యూటీలు చేయడం ద్వారా ఎంతో సమయం మిగులుతుందని అనుకుంటూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే తరచూ నైట్ డ్యూటీలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ డ్యూటీ లో నిర్వహించే వారితోపాటు వారానికొకసారైనా షిఫ్టుల్లో పని చేసేవారిలో జీవన గడియారం గాడి తప్పి గుండె సమస్యలు డయాబెటిస్ వంటి వంటివి దాడి చేసే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)