1. ఈ ఏడాది ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 2021లో ఫుల్లుగా లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. మొత్తం 15 లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. శనివారం, ఆదివారం వీకాఫ్ ఉన్నవారికైతే పండగే. సెలవులతో కలిపి లాంగ్ వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. (image: News18 Creative)