ముందుగానే తీసుకుంటే చిన్న వయస్సులో వచ్చే గుండెపోటులలో 80 శాతం నివారించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధూమపానం మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన బరువు, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడం వంటివి చిన్న వయస్సులోనే ప్రారంభించాలి.(ప్రతీకాత్మక చిత్రం)