Home » photogallery » life-style » NATURAL MOISTURIZERS YOU CAN FIND IN THE HOME NK

Beauty Tips: ఇంట్లో ఫేస్ క్రీమ్ లేనప్పుడు ఇలా చేయండి

Beauty TIps: ఫేస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్ క్రీమ్స్ అప్లై చేయకుండా బయటికి వచ్చే రోజులు కావివి. పొల్యూషన్ నుంచీ అవి మనల్ని కాపాడతాయి. ఒక్కోసారి ఇంట్లో క్రీమ్స్ అయిపోతుంటాయి. అలాంటి సమయంలో కొన్ని పదార్థాలను మాయిశ్చరైజర్స్‌లా వాడొచ్చు. అవేంటో తెలుసుకుందాం.