Milk Chocolate Day: నేడు మిల్క్ చాక్లెట్ డే... పాలతో చేసిన చాక్లెట్లు ఎందుకు తినాలి?

Milk Chocolate Day 2021: ప్రతి సంవత్సరం జులై 28న మిల్క్ చాక్లెట్ డే జరుపుతారు. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అసలు చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అలాగే ఆ చాక్లెట్లు తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.