National Kissing Day 2021: ముద్దులకూ ఓ రోజు... ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

National Kissing Day 2021: ముద్దు అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం. అదో భావోద్వేగ అంశం. అందుకే ఏటా ఈ ముద్దుల దినోత్సవానికి ప్రాధాన్యం, ఆదరణ పెరుగుతున్నాయి. ఇంతకీ ముద్దు ఎలా పెట్టాలో తెలుసా?