Home » photogallery » life-style »

MYTHS OF HAIR FALL PROBLEM ACCORDING TO DERMATOLOGISTS RNK

Hair Loss Tips: జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? మీకోసమే నిపుణుల సలహాలు..

How To Control Hair fall : అధిక జుట్టు రాలితే ఆందోళన పెరుగుతుంది. జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు రాలిపోకుండా ఉండేందుకు చాలా మంది అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ, జుట్టు రాలడం గురించి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిని తప్పు పట్టలేం, కానీ, దీని గురించి డెర్మటాజిస్టులు ఏమంటున్నారో తెలుసుకుందాం.