MOST OF THE PEOPLE FACE HEART ATTACK ON MONDAY REVEALS NEW STUDY AK
Heart Attack: గుండెపోటు ఎక్కువగా వచ్చేది ఈ రోజే.. అధ్యయనంలో వెల్లడి.. కారణం ఏంటంటే..
Heart Attack: వారంలో ఎక్కువగా సోమవారమే ఎక్కువమందికి గుండెపోటు వస్తుందని స్వీడెన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందుకోసం లక్షా 56 వేల మందిపై రీసెర్చ్ చేశారు. అమెరికా హార్ట్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించారు.
ఒక మనిషికి గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు. గుండెపోటు వచ్చినప్పుడు సరైన సమయంలో చికిత్స అందించకపోతే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే గుండెపోటు రావడానికి ముందే అనేక సంకేతాలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే వాటిని ఎవరూ ఊహించలేరు. అయితే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వారంలో ఎక్కువగా సోమవారమే ఎక్కువమందికి గుండెపోటు వస్తుందని స్వీడెన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందుకోసం లక్షా 56 వేల మందిపై రీసెర్చ్ చేశారు. అమెరికా హార్ట్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇందుకు కారణాలను కూడా వెల్లడించారు. వారం మొదటి రోజు ఎంతో ఒత్తిడి ఉంటుందట. చాలామందిలో ఇది కనిపిస్తుందట.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
సోమవారం మనుషులకు గుండెపోటు ఎక్కువగా రావడానికి ఇదే ప్రధాన కారణమట. అంతేకాదు సెలవు రోజుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని ఈ రీసెర్చ్‌లో తేలింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
దీంతో పాటు గుండెపోటు రావడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, బీపీ ఎక్కువగా ఉండటం, ఊబకాయం, మధుమేహం కూడా గుండెపోటుకు ప్రధానా కారణాలు.(ప్రతీకాత్మక చిత్రం)