Home » photogallery » life-style »

MOST DANGEROUS JEYLL FISH FOUND AT RUSHIKONDA BEACH AT VISAKHAPATNAM THESE HAVE POSION NGS VSP

Jelly Fish: అమ్మో జెల్లీ ఫిష్.. సాగర తీరంలో కలకలం.. టచ్ చేస్తే అంతే.. ఎందుకంత ప్రమాదం

Jelly Fish: చూడడానికి చాలా అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైంది.. టచ్ చేస్తే చాలు.. ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి ఫిష్ అందాల సాగర తీరంలో కలకలం రేపింది. అంత అందంగా కనిపించే జెల్లీ ఫిష్ ఎందుకంత ప్రమాదకరం..