చుట్టూ చాలా మంది ఉంటారు. అయినా, దోమలు మాత్రం మిమ్మల్నే ఎక్కువ కుడుతున్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా?
శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ‘ఏ’ గ్రూప్ రక్తం ఉణ్నవారితో పోల్చితే ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారిని దోమలు రెండు రెట్లు ఎక్కువగా కుడతాయి.
చెమటలో లాస్టిక్ ఆమ్లం, యూరికామ్లం, అమ్మోనియా సమ్మేళనాలు ఉండడం వల్ల వ్యాయామం చేసే సమయంలో దోమలు కుట్టే అవకాశం ఎక్కువ.