హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Morining Sleep: పగటిపూట నిద్ర మంచిదా...? అలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..?

Morining Sleep: పగటిపూట నిద్ర మంచిదా...? అలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..?

Power Nap: మానవుడి జీవనశైలి పూర్తిగా మారిపోతోంది. కనీసం సరైన నిద్ర కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 51% కంటే ఎక్కువ మంది సరైన నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా పెద్దలు పగటిపూట అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. మరి పగటిపూట నిద్ర మంచిదేనా..?

Top Stories