Home » photogallery » life-style »

MORE HEALTH BENEFITS TO EATING BANANA AT EMPTY STOMACH AND NIGHT DINNER TIME IS THERE ANY SIDE EFFECTS NGS

Banana Benefits: ఆ సమయంలో అరటి పండు తినకూడదా..? నిజం తెలిస్తే షాక్ అవుతారు..?

Banana Effect on Health: అరటిపండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. అయితే ఒక్క ఆపిల్ మాత్రమే కాదు రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా జీవించొచ్చు. చవకగా లభించే అరటి పండ్లతో లాభాలు ఎన్నో.. అలా అని ఆ సమయంలో తినడం మంచిదా కాదా అని అంతా సందేహ పడుతున్నారు.