Home » photogallery » life-style »

MORE HEALTH BENEFITS IN JACK FRUIT AND FULL DEMAND THIS FRUITS FROM ANDHRA PRADESH THIS IS THE REASON NGS

Jackfruit Health: పనస తొనలతో వీర్య వృద్ధి... సంతాన భాగ్యం.. ఆంధ్రా పనసకు ఫుల్ డిమాండ్.. ఎందుకంటే?

Jackfruit Health: రుచి గల పనసపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఎన్నో పోషక విలువలు మనకి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. సంతాన భాగ్యం కలిగిస్తాయి. అయితే ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో పనస పండుకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.. కారణం ఏంటంటే..?