Monsoon Tips: భారీ వర్షాలు పడుతున్నాయ్.. బైక్ రైడర్లకు ఉపయోగపడే 7 టిప్స్..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం అంతా ప్రశాంతంగా ఉంటున్న వాతావరణం సాయంత్రానికి కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వర్షాకాలంలో బైక్ రైడర్లకు ఉపయోగపడే 7 టిప్స్ గురించి తెలుసుకోండి.