Home » photogallery » life-style » MONSOON SEASON NATURAL MOSQUITO REPELLENT PLANTS TO KEEP PESTS AWAY FROM YOUR GARDEN AND HOME SK

Mosquito Repellent Plants: దోమల టార్చర్ ఎక్కువైందా? ఇంట్లో ఈ మొక్కలుంటే దెబ్బకు పరార్

Mosquito Repellent Plants: వర్షాకాలం వచ్చిదంటే చాలు దోమలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో గానీ.. చుక్కలు చూపిస్తాయి. సూదుల్లా గుచ్చి రక్తాన్ని పీల్చేస్తాయి. పల్లెటూర్లే కాదు.. పట్టణాలు, నగరాల్లోనూ ఈ సమస్య ఉంటుంది. మస్కిటో రెపెల్లెంట్‌లు పెట్టినా.. అవి ఉన్నంత సేపే రావు. ఆ తర్వాత మళ్లీ సంగీత కచేరి మొదలెడతాయి.