Home » photogallery » life-style »

MINOR CALCIUM DEFICIENCY SYMPTOMS CHECK HERE RA

Pics : కాల్షియంలోపం కారణంగా ఎదురయ్యే సమస్యలు

Health Tips | శరీరంలోని ఎముకలు, దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం అవసరముంటుంది. కాల్షియం సరిగ్గా ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. అన్ని జీవక్రియలకు కాల్షియం అవసరం ఎంతో ముఖ్యం. కానీ, కాల్షియం లోపంతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటిసమస్యలను ముందుగానే గుర్తించి దానికి తగినట్లుగా చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను అధిగమించొచ్చు.