Milk Adulteration: పాలు, నెయ్యి కల్తీని గుర్తించడం పెద్ద కష్టం కాదు.. ఇలా చేస్తే సరిపోతుంది

Milk Adulteration: పాలు, పాల ఉత్పత్తుల్లో కొన్ని రకాల రసాయనాలు కలుపుతూ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వచ్చే పాలు, నెయ్యి, కోవా, పనీర్ వంటి వాటిని కల్తీ చేస్తున్నారు.