Home » photogallery » life-style »

MIGRAINE TROUBLED WITH A HEADACHE BUT FOLLOW THESE TIPS EVK

Migraine: త‌ల‌నొప్పితో ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Migraine | మైగ్రేన్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు విపరీతమైన తలనొప్పి (headache) కారణంగా వాంతులు, మైకం, డిజీనెస్‌కు దారితీస్తుంది. అయితే, మీరు ఒకవేళ చాలారోజుల నుంచి మైగ్రేన్‌తో బాధపడుతున్నవారైతే. కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు మైగ్రేన్‌ను గెల‌వొచ్చు.