Home » photogallery » life-style »

MERRY CHRISTMAS 2018 SUNNY LEONE AND OTHER CELEBRITIES CELEBRATE CHRISTMAS

#MerryChristmas: ఫొటోలు: సన్నీ లియోన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Merry Christmas Eve | ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవ ప్రజలంతా ఏసుక్రీస్తు ప్రార్థనల్లో ముగినిపోయారు. ఇక సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ ఫొటోలు మీ కోసం..