For men's fitness: మగవారి బాడీబిల్డింగ్‌కు ఈ 5 ఫుడ్స్‌ తింటే.. తీరైన కండలు పొందే..!

For men's fitness: ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి అధిక ర క్తపోటు, డయాబెటీస్‌ను నియంత్రించడమే కాదు. ఇది బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను తొలగించి శరీరాన్ని ఆకృతిలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.