Men @ 40 years: మగవాళ్లు.. 40 ఏళ్ల వయస్సులో ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..

How To Stay Healthy :ఎలాగైతే ప్రెషర్ కుక్కర్ విజిల్ నుంచి ఆవిరి బయటకు రాకపోతే అది పేలిపోతుందో.. అలాగే ఆందోళన, బాధలు మనస్సులో అణచివేసినట్లయితే మనస్సు తీవ్రంగా ప్రభావితమవుతుంది. డిప్రెషన్, నిద్రలేమి, దు:ఖం, ఆందోళనలు వంటివి ఎక్కువ కాలం పొడిగించడానికి అనుమతించవద్దు.