హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

బరువు తగ్గాలనుకుంటున్నారా.. బఠానీలతో బోలెడన్ని ప్రయోజనాలు..

బరువు తగ్గాలనుకుంటున్నారా.. బఠానీలతో బోలెడన్ని ప్రయోజనాలు..

Green Peas: బఠాణీలు.. నోటికి రుచినివ్వడమే కాదు.. వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కంటెయిన్స్ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలురాకుండా ఉంటుంది. అల్జీమర్స్, అర్థరైటీస్ వంటి జబ్బులు రాకుండా బఠాణీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి.

Top Stories