Curd: పెరుగు కచ్చితంగా తినండి.. కానీ ఈ ఆహార పదార్థాలతో కలిపి అస్సలు తినకండి.. ఎందుకంటే..

Avoid Curd Combinations: ఎక్కువ వంట నూనెలు తీసుకునే వంటకాలను సైతం పెరుగుతో తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చేపలను పెరుగుతో కలిపి తినడం కూడా మంచిది కాదు. ఈ రెండు పదార్థాల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.