Home » photogallery » life-style » MANGO IN FRIDGE AT ANY TIME DO NOT KEEP MANGOES AND WATERMELONS IN FRIDGE HERE IS FIVE MOST IMPORTANT CAUSES FOR IT NK

మామిడి పండ్లు, పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు... 5 కారణాలు

Mango: మనం మార్కెట్లో పండ్లు ఏవి కొన్నా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అనుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు ఓ భయంకరమైన విషయం చెప్పారు. అదేంటో తెలుసుకుందాం.