Home » photogallery » life-style »

MANDIRA BEDI LOOKING YOUNG EVEN IN 50S IN THESE SUMMER FASHION DRESSES RNK

Mandira Bedi Fashion Tips: మందిరా బేడీ సమ్మర్ ఫ్యాషన్ సెన్స్.. 50 ఏళ్లలో కూడా ఇలా స్టైలిష్‌గా కనిపించొచ్చు..

Mandira Bedi Fashion Tips : 90లో దూరదర్శన్‌లో ప్రసారమైన 'శాంతి' సీరియల్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడింది నటి మందిరా బేడీ. ఇప్పటికీ తన అందం, ఫిట్‌నెస్‌తో ప్రత్యేక గుర్తింపు ఉంది. మందిరా వయస్సు 50 ఏళ్లు, ఆమెకు ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మధ్య వయస్కులైన మహిళల నుండి యువతుల వరకు కూడా ఆమె ఫిట్‌నెస్ ,శైలిని అనుసరిస్తారు. ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను ఇష్టపడేంతగా ప్రేరేపిస్తుంది. మందిరా వెస్టర్న్ తోపాటు భారతీయ దుస్తులలో అద్భుతంగా కనిపిస్తుంది.