Home » photogallery » life-style »

MAN GIFTS KIDNEY TO WIFE ON VALENTINES DAY 2021 HERE DETAILS BA

Valentines Day: ఇతను నిజమైన ప్రేమికుడు.. ప్రేమ కోసం ఏకంగా దాన్నే గిఫ్ట్ ఇచ్చేశాడు..

కష్టాలు, సంతోషాల్లో అండగా ఉంటానని పెళ్లినాడు ప్రమాణం చేసిన భర్త నిజంగానే తనలో సగభాగం అయిన అర్థాంగి కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలిచాడు. ఇలాంటి భర్త తనకు దొరకడం ఆనందంగా ఉందని రీటాబెన్ తెలిపింది.