హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Zomato: 2022లో 28 లక్షలకు పైగా ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఏకైక కస్టమర్‌.. జొమాటో రిపోర్ట్‌ ఆసక్తికర అంశాలివే..

Zomato: 2022లో 28 లక్షలకు పైగా ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఏకైక కస్టమర్‌.. జొమాటో రిపోర్ట్‌ ఆసక్తికర అంశాలివే..

2022 Zomato order Report:2022 సంవత్సరంలో జొమాటోలో ఒకేసారి రూ.25,000 కంటే ఎక్కువ విలువైన పిజ్జాలను ఆర్డర్‌ చేశారు. సంవత్సరంలో ఎక్కువగా జొమాటో నుంచి ఆర్డర్‌ చేసిన వ్యక్తికి సంబంధించి జొమాటో ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ కూడా చేసింది. పూణేకి చెందిన వ్యక్తి ఈ సంవత్సరంలో జొమాటో నుంచి రూ.28 లక్షలకు పైగా విలువైన ఆర్డర్లు చేశారని పేర్కొంది.

Top Stories