బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో పనులు చేస్తుంటారు. ఆహారమార్పులు, ఎక్సర్సైజ్లు, యోగాసనాలు ఇలా ప్రతిఒక్కటిని పాటిస్తారు. అయితే, ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
2/ 5
కూరగాయలు అధికంగా తినాలి. శాండ్విచ్, బర్గర్, నూడుల్స్ లాంటి జంక్ఫుడ్ని పూర్తిగా మానేసి తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. లెట్యూస్, తాజా కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది.
3/ 5
లో కెలరీ గల పాప్‌కార్న్ తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. ఫుల్లీ లోడెడ్ ఫైబర్ గల పాప్‌కార్న్ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. అయితే, ఇందులోనూ ఫ్లేవర్ పాప్‌కార్న్ కాకుండా ప్లేయన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
4/ 5
షుగర్‌ని తగ్గించండి.. తినే ఆహారంలో షుగర్‌ని తగ్గించాలి. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
5/ 5
ఇప్పుడు చెప్పిన డైట్‌ని పాటించడం వల్ల ఖచ్చితంగా సత్ఫలితాలుంటాయి. అయితే, కొన్ని డైట్స్ పాటించేటప్పుడు మీ శరీరానికి సూటయ్యే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ముందుగా మీ డైటీషియన్, ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఆ సలహాతో డైట్ ప్రారంభిస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.