Home » photogallery » life-style »

LPG PRICE NEAR TO RS 1000 HERE IS 6 EASY WAYS TO SAVE LPG COOKING GAS IN HOME SK

LPG Saving Tips: ఇంట్లో వంట గ్యాస్‌ను ఆదా చేయడం ఎలా? ఇలా చేస్తే 6 నెలలు గ్యారంటీ

LPG Saving Tips: ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెయ్యి రూపాయలకు చేరుతోంది. సబ్సిడీ కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో వంట గ్యాస్‌ను చాలా పొదుపుగా వాడాలి. లేదంటే అదనపు ఆర్థిక భారం పడుతుంది. మరి వంట గ్యాస్‌ను ఎలా ఆదా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.