Love or Lust : మీ ప్రియుడు మీ పట్ల ప్రేమతో ఉన్నాడా..? లేదా అతనిది కోరికనా..? ఇలా తెలుసుకోండి.

Love or Lust : మీరు రిలేషన్ షిప్ లో ఉన్నారా? మీది నిజమైన ప్రేమేనా? లేక కేవలం శారీరకవాంఛలు తీర్చుకోవడానికే కలిసి ఉంటున్నారా? మీ భాగస్వామి మీద మీకున్నది ఆకర్షణా? ప్రేమా? కామమా?