Home » photogallery » life-style »

LORD KRISHNA BEAUTIFUL NAMES YOU CAN KEEP TO YOUR BABY BOYS RNK

Baby Boys Names: మీ పిల్లలకు పేర్లు పెట్టాలంటే శ్రీకృష్ణుడి ఈ పేర్లను పెట్టుకోవచ్చు..

Baby Boy names: శ్రీ కృష్ణ జన్మాష్టమి గొప్ప పండుగ ఆగస్టు 19న జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుడిని అలంకరించి పూజిస్తారు. అతని భక్తులు కఠిక ఉపవాసం ఉంటారు. అర్ధరాత్రి స్వామికి పంచామృతాన్ని సమర్పిస్తారు.