Longer Life Secrets: జపాన్ ప్రజల దీర్ఘాయుష్షు రహస్యాలు... పాటిస్తే వందేళ్లు బతకొచ్చు

Longer Life Secrets: ఈ కాలుష్య కారక ప్రపంచంలో మీరు వందేళ్లు బతకాలి అనుకుంటే... ఈ పద్ధతులు పాటించండి... కచ్చితంగా బతకగలు అంటున్నారు జపాన్ ప్రజలు అవేంటో ఫటాఫట్ తెలుసుకుందాం.